సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాలీవుడ్ స్లార్ హీరో సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న చిత్రం రాధే..ది మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా..మంచి స్పందన వస్తోంది.

బాలీవుడ్ స్లార్ హీరో సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న చిత్రం రాధే..ది మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా..మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి కీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ ఈ సారి సల్లూభాయ్‌తో పనిచేస్తున్నాడు.
అల్లు అర్జున్, పూజాహెగ్డే కాంబోలో వచ్చిన సీటీమార్ హిందీ రీమిక్స్ సాంగ్‌ను రేపు ఉదయం 11 గంటలకు జీ మ్యూజిక్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని డీఎస్పీ ట్విటర్ ద్వారా తెలియజేస్తూ..సెట్స్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి దిగిన స్టిల్ పోస్ట్ చేశాడు. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ రాశాడు. కమాల్ ఖాన్, లులియా వాంటూర్ పాడారు.
రాధే మూవీ జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్, థియేటర్లలో మే 13న విడుదల కాబోతుంది. హైబడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి.
Wooohooooo
— DEVI SRI PRASAD (@ThisIsDSP) April 25, 2021
Tomorrow it is.. 🕺🕺❤️❤️🎶🎶💃💃 #SeetMaarOutTomorrow#Radhe https://t.co/qK9GnB7oBh
ఇవి కూడా చదవండి..
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

