టాలీవుడ్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ పుష్పలో స్పెషల్ గా ఓ పాత్రను క్రియేట్ చేసి..ఆ రోల్ కోసం అనసూయను సెలెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీలో సునీల్ కోసం కూడా ఓ పాత్రను సృష్టించాడు. తాజా సమాచారం ప్రకారం అనసూయ పుష్పలో సునీల్ భార్యగా కనిపించనుందట. ఇప్పటికే అనసూయ కోసం సుకుమార్ రంగస్థలంలో పెట్టిన రంగమ్మత్త రోల్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది.
ఈ సారి కూడా అనసూయ చాలా పవర్ ఫుల్ గా కనిపించనుందట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న పుష్ప టీజర్ కు మంచి స్పందన వస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి..
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…