e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ఆర్ఆర్ఆర్ యాక్ట‌ర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు

ఆర్ఆర్ఆర్ యాక్ట‌ర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు

ఆర్ఆర్ఆర్ యాక్ట‌ర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ అజ‌య్ దేవ్‌గ‌న్ కోవిడ్ సెకండ్ వేవ్‌తో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌లకు త‌న‌వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. బాంబే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ప‌రిధిలోని భార‌త్ స్కౌట్స్, గౌడ్ హాల్ ను 20 బెడ్లతో వెంటిలేట‌ర్, ఆక్సిజ‌న్ స‌పోర్టు, పారా మానిట‌ర్స్ సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశారు. అజ‌య్ దేవ్‌గ‌న్ తన సామాజిక సేవా సంస్థ‌ ఎన్‌వై ఫౌండేష‌న్స్ ద్వారా ఈ ఏర్పాట్లు చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.

కోవిడ్ పై ప్ర‌జ‌లంతా యుద్దం చేస్తున్న స‌మ‌యంలో అజ‌య్ దేవ్‌గ‌న్ ఇలా సాయం చేసేందుకు ముందుకు రావ‌డం ప్ర‌శంసనీయం. అజ‌య్ దేవ్‌గ‌న్ ప్ర‌స్తుతం ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

కిమ్ శ‌ర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్

థియేట‌ర్ కు వెళ్ల‌కుండా రాధే చూడాలంటే..?

అల్లు ‘సిటీమార్‌’ కి సల్లు న్యాయం చేశాడా ?

సునీల్ భార్య‌గా అన‌సూయ‌..!

మ‌రోసారి పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్..

కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ అలియా భ‌ట్

ఇది స‌ల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్ఆర్ఆర్ యాక్ట‌ర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు

ట్రెండింగ్‌

Advertisement