శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన రికార్డు
శర్వానంద్, సమంత కాంబినేషన్ లో వచ్చిన చిత్రం జాను. ఈ మూవీలోని సాంగ్స్ ను మ్యూజిక్ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

శర్వానంద్, సమంత కాంబినేషన్ లో వచ్చిన చిత్రం జాను. ఈ మూవీలోని సాంగ్స్ ను మ్యూజిక్ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ది లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ విజువల్ ఫీస్ట్‌గా కోట్లాదిమంది ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. ఈ వీడియో సాంగ్ ఆదిత్యా మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానల్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. గోవింద్ వసంత కంపోజ్ చేసిన ఈ పాటలో శర్వానంద్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ గా కనిపిస్తాడు.
ఈ పాటలో ప్రకృతితో తన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు శర్వానంద్. ఈ చిత్రంలో శర్వానంద్-సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటకు ప్రదీప్ కుమార్ తన గాత్రంతో ప్రాణం పోశాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 96 చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశాడు సీ ప్రేమ్‌కుమార్.
ఇవి కూడా చదవండి..
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

