‘జాను’ షూటింగ్ సమయంలో స్కైడైవింగ్ ఫెయిల్ కావడం వల్ల తాను తీవ్రమైన ప్రమాదానికి గురయ్యానని, కోలుకోవడానికి రెండున్నరేళ్లు పట్టిందని చెప్పారు హీరో శర్వానంద్.
కోవిడ్ కాలంలో రెండేళ్ల టైంలో నాలుగు చిత్రాలను విడుదల చేశాడు. అయితే జాను (Jaanu) సినిమా తర్వాత బరువు పెరిగిన (Over Weight)శర్వానంద్ ఇపుడు మళ్లీ స్లిమ్‌గా పాత లుక్‌లోకి మారిపోయాడు.