కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం కర్ణన్. యాక్షన్ డ్రామాగా తరకెక్కిన ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన కర్ణన్ బాక్సాపీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సూపర్ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ యువహీరో బెల్లకొండ సాయిశ్రీనివాస్ ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తాడని ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
సినిమాకు సంబంధించిన పనులు మొదలైనట్టు తెలుస్తోండగా..డైరెక్టర్ ఎవరనేది కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. కర్ణన్ గ్రామంలోని ప్రజల హక్కుల కోసం పోరాడే యువకుడి పాత్రలో జీవించేశాడు ధనుష్. మరి ఈ ఛాలెంజింగ్ రోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలా నటిస్తాడో చూడాలి. మరోవైపు బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు