సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
ఏమాయ చేశావే చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది.

ఏమాయ చేశావే చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది. పెండ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హీరోయిన్ గా సత్తా చాటుతుంది. ఈ భామ ఆరోగ్యకరమైన జీవనశైలితో ఫిట్ నెస్ విషయంలో చాలా మందికి స్పూర్తిగా నిలుస్తుంది. 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న సమంత మెమురబుల్ స్టిల్ ను అందరితో షేర్ చేసుకుంది.
రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ మేకర్స్ , కోస్టార్స్ తో దిగిన స్టిల్ ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్యూట్ స్మైల్ తో డీగ్లామరైజ్ డ్ లుక్‌లో సామ్ దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కార్గో ప్యాంట్,టీ షర్ట్‌తో ఉన్న సమంత కు హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్.
ఇవి కూడా చదవండి..
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

