సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే సీటీమార్ రీమిక్స్ సాంగ్ విడుదలవగా..యూట్యూబ్‌లో వ్యూస్ పంట పండిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే సీటీమార్ రీమిక్స్ సాంగ్ విడుదలవగా..యూట్యూబ్‌లో వ్యూస్ పంట పండిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి దిల్ దే దియా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్లో సల్మాన్, జాక్వెలిన్ స్టైలిష్‌గా స్టెప్పులేస్తూ అదరగొడుతున్నాడు. ఫుల్ సాంగ్ శుక్రవారం విడుదల కానుండగా..సల్లూభాయ్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాట ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది.
షబ్బీర్‌అహ్మద్ రాసిన ఈ పాటను కమాల్ ఖాన్, పాయల్ దేవ్ పాడారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా కీ రోల్ పోషిస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

