e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సంద‌డి ఎప్పుడంటే..?

ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సంద‌డి ఎప్పుడంటే..?

ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సంద‌డి ఎప్పుడంటే..?

ట్రెండ్ మారింది…ఏదైనా సినిమా థియేట‌ర్‌లో విడుద‌లైన త‌ర్వాత కొన్నాళ్ల‌కు టీవీలో ప్ర‌సార‌మ‌య్యేది. కానీ ఇపుడు డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్ హ‌వా న‌డుస్తుండ‌టంతో థియేట‌ర్ త‌ర్వాత ఓటీటీల్లో విడుద‌ల‌వుతున్నాయి సినిమాలు. తాజాగా ఈ జాబితాలో ఏ 1 ఎక్స్‌ప్రెస్ చేరిపోయింది. సందీప్‌కిష‌న్‌, లావ‌ణ్య‌త్రిపాఠి కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌. డేనియ‌స్ జీవ‌న్ కానుకొల‌ను డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ చిత్రం ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో విడుద‌లైన సంగతి తెలిసిందే.

హాకీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ మ‌రోసారి ప్రేక్ష‌కులను అల‌రించేందుకు రెడీ అవుతోంది. మే 1న డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుద‌ల కానుంది. స‌న్‌నెక్ట్స్ లో ప్రీమియ‌ర్ కానుంది ఏ1 ఎక్స్‌ప్రెస్. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ స‌న్ నెక్ట్స్ కొత్త టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ‌ప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్, ద‌యాప‌న్నెన్ సంయుక్తంగా నిర్మించారు. హిప్‌హాప్ త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

ఇవి కూడా చదవండి..

ప్రియాంక వ‌ల్లే అవ‌కాశాలు రాలేదు: మీరాచోప్రా

స‌మంతతో సెల్ఫీ..మేక‌ర్స్ బ‌ర్త్ డే విషెస్

శ‌ర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…

‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…

సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైర‌ల్‌

ఆర్ఆర్ఆర్ యాక్ట‌ర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు

పూరీ ఫ‌స్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాద‌ట‌..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సంద‌డి ఎప్పుడంటే..?

ట్రెండింగ్‌

Advertisement