వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ్
టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రంలోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రంలోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మగువా మగువా సాంగ్ కు సినీ లవర్స్ నీరాజనం పలుకుతున్నారు. తాజాగా మేకర్స్ మగువా మగువా ఫీమేల్ వెర్షన్ ఫుల్ వీడియోసాంగ్ ను విడుదల చేశారు. నివేదాథామస్, అంజలి, అనన్య మధ్య వచ్చే ఈ పాటకు విశేష స్పందన వస్తోంది.
వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, శృతిహాసన్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించారు. బాలీవుడ్ సినిమా పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలై సెకండ్ వేవ్లోను మంచి కలెక్షన్లను రాబట్టింది.
ఇవి కూడా చదవండి..
ధనుష్ ‘కర్ణన్’ పై కన్నేసిన టాలీవుడ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

