వకీల్ సాబ్ టీఆర్పీ | పవన్ స్థాయికి ఇది కాస్త తక్కువ రేటింగ్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పరంగా చూస్తే మాత్రం మంచి టీఆర్పీ తీసుకొచ్చింది వకీల్ సాబ్. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఈ సినిమాను చూశారు.
ఇది నిజంగానే ఊహించలేదు.. అనన్య నాగళ్ళ లాంటి హీరోయిన్ కూడా ఇలా రెచ్చిపోతుందని ఎవరూ ఊహించలేదు. అభిమానులు కూడా ఇప్పుడు ఇదే షాక్ అవుతున్నారు. కొన్ని రోజులుగా అదిరిపోయే అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది అనన్య. �
‘వకీల్‌సాబ్’ విజయం దర్శకుడిగానా బాధ్యతను పెంచింది. ఈ సక్సెస్ తర్వాత నా నుండి ప్రేక్షకులు వైవిధ్యతను, కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. వారి అంచనాల్ని అందుకోవడానికి నిజాయితీతో వందశాతం శ్రమిస్తా’ అని అన్న
కరోనా లాక్డౌన్ తో టెన్షన్ లో ఉన్న జనాలను తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ ఎంటర్ టైన్ చేశాడు యువ సంగీత దర్శకుడు ఎస్ థమన్. సాంగ్స్ అయినా, బీజీఎం అయినా థమన్ ఇచ్చిన మ్యూజిక్ కు ఫిదా అవ్వాల్సిందే.
వకీల్ సాబ్ క్లోజింగ్ కలెక్షన్స్ | ఏప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన వకీల్ సాబ్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వసూళ్ల వేటలో వెనకబడిపోయింది. అయినా కూడా పోటీ పడి మరీ మంచి కలెక్షన్స్ సాధించింది.
నిజంగానే పవన్ అభిమానులకు ఇంతకంటే పెద్ద సర్ ప్రైజ్ ఉండదేమో..? ఇంకా వకీల్ సాబ్ సినిమాను చూడని వాళ్లు కరోనా కారణంగా థియేటర్స్ కు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు సర్ ప్రైజ్ ఇచ్చారు దర�
‘అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సాధారణ జీవితాల్ని సంక్లిష్టం చేసుకుంటున్నాం. ఒత్తిడిని పెంచుకుంటున్నాం. ఆ ధోరణి నుంచి బయటపడాలి. ప్రేమను పంచే గుణాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే మన జీవితం బాగుండటమే కాకుండా �
2019 లో ప్రియదర్శి లీడ్ రోల్ లో వచ్చిన మల్లేశం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది అనన్యనాగళ్లు. ఈ చిత్రంలో అనన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ
వకీల్ సాబ్ సినిమాను రాంగ్ టైం లో రిలీజ్ చేశారా.. చూస్తుంటే ఇప్పుడు అందరికీ ఇదే అనుమానాలు వస్తున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా కలెక్షన్లు రాలేదు.