మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై ప్రశంసల జల్లు
కరోనా లాక్డౌన్ తో టెన్షన్ లో ఉన్న జనాలను తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ ఎంటర్ టైన్ చేశాడు యువ సంగీత దర్శకుడు ఎస్ థమన్. సాంగ్స్ అయినా, బీజీఎం అయినా థమన్ ఇచ్చిన మ్యూజిక్ కు ఫిదా అవ్వాల్సిందే.

కరోనా లాక్డౌన్ తో టెన్షన్ లో ఉన్న జనాలను తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ ఎంటర్ టైన్ చేశాడు యువ సంగీత దర్శకుడు ఎస్ థమన్. సాంగ్స్ అయినా, బీజీఎం అయినా థమన్ ఇచ్చిన మ్యూజిక్ కు ఫిదా అవ్వాల్సిందే. వకీల్ సాబ్ చిత్రానికి థమన్ అందించిన మ్యూజిక్ చాలా సపోర్టుగా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ చిత్రంలోని పాటలు, బీజీఎం మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సాధించాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో విడుదలైంది వకీల్ సాబ్. థియేటర్లలో థమన్‌కు ఏ స్థాయిలో ప్రశంసలు దక్కాయో..ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో కూడా అదే జోష్ నడుస్తోంది. థమన్ పనితనంపై సోషల్ మీడియాలోప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

