కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
కరోనా సెకండ్ వేవ్‌తో చాలా వరకు సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని చిత్రాల షూటింగ్స్ మాత్రమే బయో బబుల్ లో కొనసాగిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్‌తో చాలా వరకు సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని చిత్రాల షూటింగ్స్ మాత్రమే బయో బబుల్ లో కొనసాగిస్తున్నారు. కరోనాతో షూటింగ్ ఆగిపోయన జాబితాలో తాజాగా నాగచైతన్య థాంక్యూ చేరిపోయింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా..ఈ మూవీ టీం ఇటలీలో ఉంది. ప్రకాశ్ రాజ్ ఇటలీ షెడ్యూల్లో ల్యాండ్ కావాల్సి ఉండగా..ఒక రోజు ఆలస్యంగా బయలుదేరాడట.
మరోవైపు ఇటాలియన్ ప్రభుత్వం భారతీయులను అక్కడికి అనుమతించడం లేదు. దీంతో షూట్‌ను రద్దు చేశారట. ఇప్పటికే ఇటలీలో సునీల్ పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇపుడు కరోనా ఎఫెక్ట్‌తో తాత్కాలికంగా చిత్రీకరణ ఆపేశారు.
ఇవి కూడా చదవండి..
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

