రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
రావు గోపాల రావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్ లో మళ్లీ ఆ స్థాయిలో విలక్షణ నటనను కనబరుస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ నటుడు రావురమేశ్.

రావు గోపాల రావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్ లో మళ్లీ ఆ స్థాయిలో విలక్షణ నటనను కనబరుస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ నటుడు రావురమేశ్. 2002లో వచ్చిన సీమ సింహం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి..కొత్త బంగారు లోకం నుంచి తన జర్నీని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తూ..విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్తదనంతో కూడిన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ యాక్టర్ ఇపుడు ఛాలెంజింగ్ రోల్‌తో అందరినీ పలుకరించేందుకు రెడీ అవుతున్నట్టు ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. ఈ ప్రాజెక్టులో రావురమేశ్ స్పైనల్ డిజాస్టర్ (హంచ్బ్యాక్)ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. రావురమేశ్లో ఇప్పటివరకు చూడని సరికొత్త యాంగిల్‌ను చూడబోతున్నారు టాలీవుడ్ ఆడియెన్స్.
ఇవి కూడా చదవండి..
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

