ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమై..తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు సుమంత్ అశ్విన్. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన సుమంత్ అశ్విన్ ఇపుడు నిర్మాతగా మారనున్నాడు. ఎంఎస్ రాజు పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్. ఆసక్తికర విషయమేంటంటే సుమంత్ అశ్విన్ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న చిత్రాన్ని ఎంఎస్ రాజు డైరెక్ట్ చేస్తుండటం.
ఇటీవలే డర్టీహరి సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఎంఎస్ రాజు రీసెంట్గా ఓ కథ సిద్దం చేశాడట. 7 డేస్ 6 నైట్స్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. లైట్ కామెడీ యూత్ ఫుల్ స్టోరీతో ఈ చిత్రం సాగనుంది. దేవీ చిత్రంతో డీఎస్పీని మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఎంఎస్ రాజు. అయితే దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీతో కొత్త సంగీత దర్శకుడిని లాంఛ్ చేయబోతుండటం విశేషం..
ఇవి కూడా చదవండి..
ధనుష్ ‘కర్ణన్’ పై కన్నేసిన టాలీవుడ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు