ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్-డీకే తెరకెక్కిస్తోన్న చిత్రం సినిమా బండి. మే 14న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రవీణ్ కండ్రిగుల అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్-డీకే తెరకెక్కిస్తోన్న చిత్రం సినిమా బండి. మే 14న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రవీణ్ కండ్రిగుల అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. తాజాగా సినిమా బండి ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లోఆటోరిక్షా లో ఓ వ్యక్తి కెమెరా పట్టుకుని కనిపిస్తుండగా.. ఆటోడ్రైవర్ స్నేహితులను తన గ్రామంలోకి తీసుకెళ్తున్నాడు. అయితే ఆ కెమెరాను ఎలా ఉపయోగించాలో వారికి తెలియదు.
కానీ మొత్తానికి అదే కెమెరాతో ఓ సినిమా తీశారనే దానిని చూపిస్తూ న్యాచురల్, ఫన్నీగా సాగుతున్న ట్రైలర్ అందరి అటెన్షన్ తనవైపుకు తిప్పుకుంటోంది. సినిమా అంతా సహజసిద్దమైన ప్రదేశాల్లో తెరకెక్కించడంతో చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది ట్రైలర్. కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకొస్తున్న రాజ్-డీకే పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ లవర్స్.
ఇవి కూడా చదవండి..
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

