ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్-డీకే తెరకెక్కించిన ప్రాజెక్టు సినిమా బండి. ప్రవీణ్ కండ్రిగుల అనే కొత్త దర్శకుడు ఈసినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కా బోతున్నాడు..
ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్-డీకే తెరకెక్కిస్తోన్న చిత్రం సినిమా బండి. మే 14న నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రవీణ్ కండ్రిగుల అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్త�