సినిమా బండి ట్రైలర్ ఇంప్రెసివ్ ఫీట్
ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్-డీకే తెరకెక్కించిన ప్రాజెక్టు సినిమా బండి. ప్రవీణ్ కండ్రిగుల అనే కొత్త దర్శకుడు ఈసినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కా బోతున్నాడు..

ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్-డీకే తెరకెక్కించిన ప్రాజెక్టు సినిమా బండి. ప్రవీణ్ కండ్రిగుల అనే కొత్త దర్శకుడు ఈసినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కా బోతున్నాడు.. ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా బండి ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లో ఆటోరిక్షా లో ఓ వ్యక్తి కెమెరా పట్టుకుని కనిపిస్తుండగా.. ఆటోడ్రైవర్ స్నేహితులను తన గ్రామంలోకి తీసుకెళ్తున్నాడు.
అయితే ఆ కెమెరాను ఎలా ఉపయోగించాలో తెలియని సినిమా బండి బ్యాచ్ .మొత్తానికి అదే కెమెరాతో ఓ సినిమా ఎలా తీశారో చూపిస్తూ.. న్యాచురల్, ఫన్నీగా సాగుతున్న ట్రైలర్ మిలియన్ కు పైగా వ్యూస్ తో ఇంప్రెసివ్ ఫీట్‌ను చేరుకుంది..సినిమా బండి మే 14న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

