పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పాయల్‌రాజ్‌పుత్. ఈ మూవీలో పాయల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించగా..మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పాయల్‌రాజ్‌పుత్. ఈ మూవీలో పాయల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించగా..మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కో రాజా చిత్రాల్లో పాజిటివ్ రోల్స్ లో కనిపించినా..పాయల్‌కు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఆ తర్వాత అనగనగా ఓ అతిథి వెబ్మూవీలో డీగ్లామరైజ్డ్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది.
ఈ నేపథ్యంలో పాయల్ దగ్గరకు నెగెటివ్ రోల్స్ తో కూడిన ఆఫర్లు వస్తున్నాయట. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా తెరకెక్కిస్తున్న త్రీ రోజెస్ వెబ్‌సిరీస్‌లో కనిపించబోతుండగా..త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ కూడా వస్తుందని ఇన్సైడ్ టాక్. మొత్తానికి పాయల్ రాజ్‌పుత్ గ్లామరస్ పాత్రల కంటే నెగెటివ్ రోల్స్ ఎక్కువగా కలిసొస్దుందంటున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

