e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News స‌రికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!

స‌రికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!

స‌రికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!

స్టార్ హీరోల‌తో న‌టిస్తూ వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా.ఇప్పటికే ఫాలెన్ వెబ్‌సిరీస్ తో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌పై అడుగుపెట్టిన సోనాక్షిసిన్హా తాజాగా మ‌రో వెబ్‌సిరీస్‌లో మెరిసేందుకు రెడీ అవుతోంది. శ్రీ నారాయ‌ణ్‌సింగ్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న‌ వెబ్‌సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు బుల్‌బుల్ తరంగ్ టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా వ‌ర‌కట్నం ఇతివృత్తంతో ఈ వెబ్‌సిరీస్ ఉండ‌నుంద‌ట‌. చిన్న ప‌ట్ట‌ణానికి చెందిన సాధార‌ణ యువ‌తి పాత్ర‌లో సోనాక్షిసిన్హా క‌నిపించ‌నుందని టాక్‌. శ్రీ నారాయ‌ణ్ సింగ్ గ‌తంలో అక్ష‌య్‌కుమార్‌తో క‌లిసి టాయిలెట్..ఏక్ ప్రేమ్ క‌థ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

ఇవి కూడా చదవండి..

ఇంట్రెస్టింగ్‌గా సినిమా బండి ట్రైల‌ర్‌..వీడియో

క‌రోనా ఎఫెక్ట్‌..ఇట‌లీలో థాంక్యూ షూట్ ర‌ద్దు

పాయ‌ల్‌కు నెగెటివ్ పాత్ర‌లే వ‌స్తున్నాయా..?

షూట‌ర్ చంద్రోతోమ‌ర్‌ మృతి..తాప్సీ, భూమి సంతాపం

శంక‌ర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ ర‌చ‌యిత డైలాగ్స్..!…

రావు ర‌మేశ్ ఛాలెంజింగ్ రోల్‌..!

బాల‌కృష్ణ‌లో మ‌రో యాంగిల్‌..తెలుసుకోవాల్సిందే..!

ప్ర‌గ‌తి డ్యాన్స్ కు ఇంట‌ర్‌నెట్ షేక్..వీడియో వైర‌…

ప్రియాంక వ‌ల్లే అవ‌కాశాలు రాలేదు: మీరాచోప్రా

చెఫ్ గా న‌టించా..కానీ గుడ్డు కూడా ఉడ‌క‌బెట్ట‌లేను: ప్రియ‌మ‌ణి

ప్ర‌గ‌తి డ్యాన్స్ కు ఇంట‌ర్‌నెట్ షేక్..వీడియో వైర‌…

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స‌రికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!

ట్రెండింగ్‌

Advertisement