అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ
అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం బెల్‌బాటమ్. ఈ మూవీ మే నెలలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కాబోతుందని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి.

అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం బెల్‌బాటమ్. ఈ మూవీ మే నెలలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కాబోతుందని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తమ ఫేవరేట్ స్టార్ అక్షయ్‌కుమార్ సినిమా ఓటీటీలో రాబోతుందనే సరికి అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. బెల్‌బాటమ్ ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు వస్తున్న వార్తలు వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది.
సినిమాకు సంబంధించిన ఏ స్టేట్మెంట్ అయినా నిర్మాణ సంస్థ ద్వారా మాత్రమే వస్తుందని..థర్డ్ పార్టీ నుంచి కానీ, ఏ యాక్టర్ నుంచి ప్రకటన ఉండబోదని తెలిపింది. స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి రంజిత్ ఎం తివారీ దర్శకుడు. వాణీకపూర్, హ్యుమాఖురేషి, లారా దత్తా కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

