టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రంలోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మగువా మగువా సాంగ్ కు సినీ లవర్స్ నీరాజనం పలుకుతున్నారు. తాజాగా మేకర్స్ మగువా మగువా ఫీమేల్ వెర్షన్ ఫుల్ వీడియోసాంగ్ ను విడుదల చేశారు. నివేదాథామస్, అంజలి, అనన్య మధ్య వచ్చే ఈ పాటకు విశేష స్పందన వస్తోంది.
వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, శృతిహాసన్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించారు. బాలీవుడ్ సినిమా పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలై సెకండ్ వేవ్లోను మంచి కలెక్షన్లను రాబట్టింది.
ఇవి కూడా చదవండి..
ధనుష్ ‘కర్ణన్’ పై కన్నేసిన టాలీవుడ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు