ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత ఆయన నుంచి వచ్చిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
వకీల్ సాబ్ ప్రివ్యూ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. ఈయన మూడేళ్ల తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
పవన్‌కల్యాణ్ నటిస్తోన్న వకీల్‌సాబ్ ఏప్రిల్ 9 (శుక్రవారం)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వకీల్‌సాబ్ తో పాటు బాలీవుడ్ భామ అలియాభట్ లీడ్ రోల్ లో నటిస్తోన్న గంగూభాయ్ కథియావాడి.
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్గా వకీల్ సాబ్ బ్యూటీ నివేదా థామస్ తనకు కోవిడ్ 19 సోకినట్
అనన్య నాగల్ల..ఇపుడు తెలుగు ఆడియెన్స్ నోళ్లలో ఎక్కువగా నానుతున్న పేరు. ఎప్పుడూ వినిపించని పేరు ఇలా ఒక్కసారిగా మార్మోగిపోతుందంటే కారణం వకీల్‌సాబ్.
వకీల్ సాబ్ కొత్త పోస్టర్ చూశాక ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. అభిమానులు మళ్లీ ఒక్కసారిగా జల్సా రోజుల్లోకి వెళ్లిపోయారు. 2008లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.
వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ..నేను సంగీతప్రియుణ్ణి..ఖుషీ సినిమా అయిపోయిన తర్వాత చాలా కాలం సినిమాలు చేయలేదు.
‘ప్రజల హక్కుల కోసం పోరాడే లాయర్లు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర నాకు ‘వకీల్‌సాబ్’తో దొరికింది. ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత�
వకీల్ సాబ్ ఫస్ట్ డే టికెట్ బుకింగ్స్ కథం | తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనియా నడుస్తుంది. వకీల్ సాబ్ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది.