వకీల్‌సాబ్‌లో అనన్యకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే.?
అనన్య నాగల్ల..ఇపుడు తెలుగు ఆడియెన్స్ నోళ్లలో ఎక్కువగా నానుతున్న పేరు. ఎప్పుడూ వినిపించని పేరు ఇలా ఒక్కసారిగా మార్మోగిపోతుందంటే కారణం వకీల్‌సాబ్.

అనన్య నాగల్ల..ఇపుడు తెలుగు ఆడియెన్స్ నోళ్లలో ఎక్కువగా నానుతున్న పేరు. ఎప్పుడూ వినిపించని పేరు ఇలా ఒక్కసారిగా మార్మోగిపోతుందంటే కారణం వకీల్‌సాబ్. టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం వకీల్‌సాబ్. తక్కువ టైంలోనే భారీ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది తెలుగు భామ అనన్యనాగల్ల. తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది అనన్య.
నేను ప్రియదర్శితో మల్లేశం సినిమా చేసిన విషయం మీకందరికి తెలుసు. ఈ సినిమా చూసిన వేణుశ్రీరామ్ వకీల్‌సాబ్ రోల్ కోసం నన్ను సంప్రదించారు. మూడు రౌండ్లు ఆడిషన్స్ నిర్వహించిన తర్వాత ఫైనల్‌గా ఈ రోల్‌కు ఎంపికయ్యాను. అయితే ఆడిషన్స్ చేస్తున్నపుడు పవన్‌కల్యాణ్ సినిమా కోసమని తనకు తెలియదని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

