పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
టాలీవుడ్లో జ్యోతిష్యాన్ని నమ్మే హీరోల్లో నందమూరి బాలకృష్ణ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఆ తర్వాత స్థానంలో పవన్‌కల్యాణ్ ఉంటారని అంతా అంటుంటారు.

టాలీవుడ్లో జ్యోతిష్యాన్ని నమ్మే హీరోల్లో నందమూరి బాలకృష్ణ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఆ తర్వాత స్థానంలో పవన్‌కల్యాణ్ ఉంటారని అంతా అంటుంటారు. తాజాగా వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్‌కల్యాణ్ స్టిల్ ను జూమ్ చేసి చూసిన తర్వాత ఇది నిజమేనని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ ప్రభావం పవన్‌కల్యాణ్ పై చాలా ఉంటుందని, అందుకే పవన్ కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతున్నాడని టాక్ ఉంది.
త్రివిక్రమ్ మత గురువు మార్గదర్శకత్వంలో ఉపనయనం చేశాడట పవన్‌కల్యాణ్. ఇప్పటికే పవన్ జంధ్యం (యజ్ఞోపవీతం) ధరించాడని చాలా మంది అంటున్నారు. పవన్ చేతి వేలికి స్నేక్ రింగ్ ఉంది. త్రివిక్రమ్ గురువు సూచనల మేరకే పవన్‌కల్యాణ్ తన చేతికి ఇలాంటి ప్రత్యేకమైన ఉంగరాన్ని పెట్టుకున్నాడట.
సాధారణంగా ఇలాంటి ఉంగరాలు ఎవరూ పెట్టుకోరు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తేనే ఈ రింగ్స్ పెట్టుకుంటుంటారు. మరి ఆ స్నేక్ రింగ్ వెనకున్న ఆంతర్యం ఏంటో పవన్‌కు మాత్రమే తెలుసుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

