రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న కన్నడ సోయగం రష్మిక మందన్నాకు పెద్ద ఎత్తున విషెస్ అందుతున్నాయి. రష్మిక కోస్టార్, మాజీ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్‌శెట్టి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న కన్నడ సోయగం రష్మిక మందన్నాకు పెద్ద ఎత్తున విషెస్ అందుతున్నాయి. రష్మిక కోస్టార్, మాజీ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్‌శెట్టి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన కిరీక్పార్టీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తీసిన వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు రక్షిత్‌శెట్టి. రష్మిక కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళ్లడం సంతోషంగా ఉందన్నాడు రక్షిత్.
కిరీక్ పార్టీ సినిమా ఆడిషన్స్ లో నీ అందమైన జ్ఞాపకాలు. నువ్వు అప్పటి నుంచి చాలా దూరం ప్రయాణించావు. నిజమైన వారియర్ లా నీ కలలను ఛేదిస్తున్నావు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశాడు రక్షిత్‌శెట్టి. కిరీక్పార్టీ కోస్టార్స్ అయిన రష్మిక, రక్షిత్ గతంలో చాలా గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పలు కారణాలతో రక్షిత్-రష్మిక తమ పెండ్లిని రద్దు చేసుకున్నారు. ఈ ఇద్దరూ ప్రొఫెషనల్‌గా తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు.
Sharing this beautiful memory of yours from the @KirikParty audition. You have travelled so far since then, chasing you'r dreams like a real worrier. Proud of you girl and Happy Birthday to you. May you see more success 😀🤗 @iamRashmika pic.twitter.com/6M1rBCQnee
— Rakshit Shetty (@rakshitshetty) April 5, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

