విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పీరియాడిక్ చిత్రానికి ‘రణబాలి’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది
తన సినీ కెరీర్లో గత ఏడాది ఎంతో ప్రత్యేకమని, విభిన్న భాషల్లో పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న.
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కథానాయికగా తన లక్ష్యమని, భాషాపరమైన హద్దులు లేకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. గతేడాది ఈ భామ ఖాతాలో ఛావా, థామా, ది గర్ల
Rashmika Mandanna, | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని పెళ్లి పీటలెక్కబోతున్నారని, 2026 ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరుగుతుందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై అధికారిక�
అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్మెంట్ విషయంలో వారిద్దరూ గోప్యతను పాటిస్తున్నారు.
ఈ ఏడాదిని రష్మిక నామ సంవత్సరం అనంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. ఈ ఏడాదంతా పానిండియా రేంజ్లో అదరగొట్టేసింది రష్మిక. చావా, సికిందర్, థమ్మా.. మూడు బాలీవుడ్ సినిమాలు.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం ‘మైసా’. ఇందులో ఆమె గోండు తెగకు చెందిన యోధురాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. బుధవారం టీజర్
Mysaa | ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో అమాయకమైన యువతిగా ఆకట్టుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ ‘మైసా’ (Mysaa) కోసం వెరైటీ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె �
‘ఈ కథ విన్నప్పుడు నాకు యునిక్‌గా అనిపించింది. ఇప్పటివరకూ పెళ్లిచూపులు, గీతగోవిందం, అర్జున్‌రెడ్డి వంటి యూత్ సినిమాలే విజయ్ చేశారు. మాస్ బ్లెడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఆయన చేయలేదు. ఈ సినిమాలో ఔట్ అండ�
Thamma | దీపావళి సీజన్లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ చిత్రం థామా (Thamma). మ్యాడ్‌డాక్ హార్రర్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.