షాహిద్‌తో మరో సినిమా
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం సూపర్‌ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా హిందీలో గత ఏడాది ఛావా, థామా వంటి భారీ హిట్స్‌తో రేసులో దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో షాహిద్కపూర్తో కలిసి ‘కాక్టెయిల్-2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం సూపర్‌ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా హిందీలో గత ఏడాది ఛావా, థామా వంటి భారీ హిట్స్‌తో రేసులో దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో షాహిద్కపూర్తో కలిసి ‘కాక్టెయిల్-2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ఈ జోడీ మరో భారీ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలిసింది. ‘బధాయి హో’ ‘మైదాన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.
రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో నటిస్తున్నది. ఇదిలావుండగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఈ నెలలోనే వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 26న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

