బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాల దాడి
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో గురువారం సాయంత్రం బోనాల పండుగ సందర్భంగా ప్రజలంతా కలసి ఊరేగింపుగా బోనాలను ఎత్తుకొని వెళ్తుండగా బీఆర్ఎస్ యువజన కార్యకర్త గునగంటి చంద్రకాంత్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులపై కొంతమంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మాటువేసి దాడిచేశారు.
- యువజన కార్యకర్త గునగంటి చంద్రకాంత్ పరిస్థితి విషమం
- సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలింపు
- ఏడుగురిపై కేసు నమోదు
అర్వపల్లి, ఆగస్టు 14 : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో గురువారం సాయంత్రం బోనాల పండుగ సందర్భంగా ప్రజలంతా కలసి ఊరేగింపుగా బోనాలను ఎత్తుకొని వెళ్తుండగా బీఆర్ఎస్ యువజన కార్యకర్త గునగంటి చంద్రకాంత్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులపై కొంతమంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మాటువేసి దాడిచేశారు. దీంతో చంద్రకాంత్‌గౌడ్ తలకు తీవ్ర గాయమైంది. మరి కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే బాధితుడిని సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించంగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపారు. దీంతో తిమ్మాపురంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీ బం దోబస్తు ఏర్పా టు చేశారు. బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమో దు చేసినట్టు అర్వపల్లి ఎస్సై మధు తెలిపారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమేశ్గౌడ్, రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

