27నుంచి ఆదివాసీ మహాసభలు
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్టు సంఘం నేతలు ఒక ప్రకటనలో వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్టు సంఘం నేతలు ఒక ప్రకటనలో వెల్లడించారు. 28న ఆసిఫాబాద్ లుంబినీ దీక్షాభూమిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సభకు ముఖ్యఅతిథులుగా ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ వైస్‌చైర్మన్ బృందా కారత్, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు, ఆర్టీఐ చట్టం రూపకర్తలు తదితర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

