మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
టాలీవుడ్ యాక్టర్ రానా ఇప్పటికే బాహుబలి, ఎన్టీఆర్ బయోపిక్, విరాటపర్వం వంటి పీరియాడిక్ డ్రామాలతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు. త్వరలోనే విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

టాలీవుడ్ యాక్టర్ రానా ఇప్పటికే బాహుబలి, ఎన్టీఆర్ బయోపిక్, విరాటపర్వం వంటి పీరియాడిక్ డ్రామాలతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు. త్వరలోనే విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రానా తాజాగా మరో పీరియాడిక్ ప్రాజెక్టును ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. రానా డైరెక్టర్ సుకుమార్ సన్నిహితుడు వెంకీతో ఓ సినిమాను చేస్తాడని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి.
వెంకీ ఇటీవలే రానాకు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కథ చెప్పి ఇంప్రెస్ చేశాడట. ప్రస్తుతం వెంకీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని ఫిలింనగర్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు వీలైనంత త్వరగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఇటీవలే పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన అరణ్య మూవీతో తెలుగుతోపాటు వివిధ భాషా ప్రేక్షకులను పలుకరించాడు రానా. ఈ చిత్రంలో రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇవి కూడా చదవండి
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

