పవన్‌కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్ ఏప్రిల్ 9 (శుక్రవారం)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వకీల్‌సాబ్ తో పాటు బాలీవుడ్ భామ అలియాభట్ లీడ్ రోల్ లో నటిస్తోన్న గంగూభాయ్ కథియావాడి ట్రైలర్ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ నేపథ్యంలో అలియాభట్ ఓ వైపు వకీల్‌సాబ్ సినిమాను చూడండి అంటూనే తన సినిమాను కూడా ప్రమోట్ చేసుకుంటోంది.
#Gangubai wishes Powerstar @PawanKalyan &Team #VakeelSaab for the release.@aliaa08 starrer #GangubaiKathiawadi Telugu teaser will be released on the bigscreen with VakeelSaab#GangubaiInTelugu#SanjayLeelaBhansali @ajaydevgn @prerna982 @jayantilalgada @bhansali_produc @PenMovies pic.twitter.com/Fyy4y9KVet
— BA Raju's Team (@baraju_SuperHit) April 8, 2021
తాజాగా అలియాభట్ తెలుగులో మాట్లాడుతూ.. వకీల్‌సాబ్‌ను ప్రమోట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందరికీ నమస్కారం..అందరూ ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా వకీల్‌సాబ్. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అండ్ టీంకు ఆల్ ది వెరీ బెస్ట్. అభిమానులు రెడీగా ఉండండి..వకీల్‌సాబ్ వచ్చేస్తున్నాడని చెప్తోంది. సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్లో వస్తున్న గంగూభాయ్ కథియావాడిలో అజయ్ దేవ్గన్, ఇమ్రాన్ హష్మీ కీ రోల్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్