తెలుగు, హిందీలో భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే. ఈ భామ మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో 3 లుక్స్ తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చేయడం చాలా ఫన్‌గా ఉంది. ఈ స్టిల్స్ ను మీతో పంచుకోవడం చాలా ఎక్జయిటింగ్ గా ఉంది. ఈ స్టిల్స్ లో ఏది మీ ఫేవరేట్…? అని క్యాప్షన్ ఇచ్చింది.
ఓ ఫొటోలో సింపుల్ బ్లాక్ క్రాప్ టాప్, స్ట్రిప్పుడ్ ప్యాంట్స్ తో..రెండో స్టిల్‌లో షిమ్మరీ ఔట్ఫిట్ అండ్ గ్లాసీ మేకప్ లుక్‌తో, చివరగా సిల్వర్ మినీ హాట్ డ్రెస్‌లో ట్రాన్స్ ఫార్మేషన్ అవుతున్న వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. పూజా హెగ్డే-ప్రభాస్‌తో కలిసి పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వస్తున్న రాధేశ్యామ్‌లో నటిస్తోంది. మరోవైపు అఖిల్ అక్కినేనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్