టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో కారులో వెళ్తుండగా ముగ్గురు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ దాడిలో కారు డ్రైవర్‌తో పాటు ఆటోడ్రైవర్ కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.
ముంబై : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో కారులో వెళ్తుండగా ముగ్గురు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ దాడిలో కారు డ్రైవర్‌తో పాటు ఆటోడ్రైవర్ కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
నటుడు టైగర్‌ష్రాఫ్ క్షేమంగా ఉన్నాడని, అతనికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఆ దుండగులు ఎవరు అనే కోణంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామే అని బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిత్, హర్మన్ సంధుల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దర్యాప్తునకు ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

