ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వసతి గృహాల సంచాలకురాలిగా వర్సిటీ మేనేజ్మెంట్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లక్ష్మీ ప్రభ నియమితులయ్యారు.
– ఉత్తర్వులు అందజేసిన వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సెన్
రామగిరి, నవంబర్ 03 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వసతి గృహాల సంచాలకురాలిగా వర్సిటీ మేనేజ్మెంట్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లక్ష్మీ ప్రభ నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఉత్తర్వలు జారీ చేశారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులను తన కార్యాలయంలో అందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

