‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
50 ఏళ్లు నిండిన గొర్రెల కాపరులకు మిగతా వృత్తిదారుల లాగా రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి కేంద్రంలో...
– గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్
తుంగతుర్తి, నవంబర్ 03 : 50 ఏళ్లు నిండిన గొర్రెల కాపరులకు మిగతా వృత్తిదారుల లాగా రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి కేంద్రంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు వీరబోయిన రాములు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గొర్రెలు మేకల పెంపకందారుల స్థితిగతులు తెలుసుకోవడం కోసం సమావేశం నిర్వహించారు. జీఎంపీఎస్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ మండల కార్యదర్శి బొమ్మరబోయిన శ్రీనివాస్, కొమ్మ లింగయ్య, మట్టపల్లి శ్రీను, ఉప్పుల లింగయ్య, నాగమల్లు భిక్షం, నరసయ్య, భిక్షం, మల్లయ్య, నాగరాజు, తోడేటి కొమురయ్య, బొడ్డు ముత్తయ్య, నాలబాల లింగయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

