ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
బాలీవుడ్ తార సన్నీలియోన్ భారత్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గూడు ఏర్పాటు చేసుకుంది. అదేనండి సొంతిళ్లు కొనుగోలు చేసింది.

బాలీవుడ్ తార సన్నీలియోన్ భారత్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గూడు ఏర్పాటు చేసుకుంది. అదేనండి సొంతిళ్లు కొనుగోలు చేసింది. ముంబైలోని అంధేరి సబర్బన్‌లో సన్నీలియోన్ రూ.16 కోట్లు పెట్టి 4,365 చదరపు అడుగుల అపార్టుమెంట్ కొనుగోలు చేసింది. దీనికోసం సన్నీలియోన్ మార్చి 28న రూ.48 లక్షలు స్టాంప్ డ్యూటీ పే చేసినట్టు రికార్డుల్లో నమోదైంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు (12వ అంతస్థు) అట్లాంటిస్‌కు క్రిస్టల్ ప్రైడ్ డెవలపర్స్ డిజైన్ వర్క్స్ చేశారు.
భవనంలో మూడు మెకనైజ్డ్ కారు పార్కింగ్ సౌకర్యం ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. అంతేకాదు సన్నీలియోన్ తన అసలు పేరు కరణ్‌జిత్ కౌర్ వోహ్రా పేరుతో ఈ ప్లాట్‌ను రిజిస్టర్ చేయడం విశేషం. సన్నీలియోన్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా ఇన్నాళ్లకు ఇండియాలో తనకంటూ ఓ సొంతింటిని నిర్మించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు సన్నీ ఫాలోవర్లు.
ఇవి కూడా చదవండి
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

