ఢి, దేనికైనా రెడి, దూసుకెళ్తా వంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. దూసుకెళ్తా తర్వాత మంచు విష్ణు ఇప్పటివరకు సోలో హిట్‌ను సాధించలేకపోయాడు.
జిస్మ్ 2 చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్. ఆ తర్వాత సన్నీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ భామ సన్నీలియోన్ డ్యాన్స్ చేసినా, యాక్షన్ సీన్ చేసినా కన్నార్పకుండా చూడాల్సిందే. ఈ భామ తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
బాలీవుడ్ నటి కావ్య థాపర్ ఇటీవలే ఏక్ మినీ కథ చిత్రంతో ఆడియెన్స్ ను పలుకరించింది. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
బాలీవుడ్ తార సన్నీలియోన్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది. సైకలాజికల్ థ్రిల్లర్ వస్తోన్న షీరో చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. నేడు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ షేర్ చేసింది సన్నీలియోన్. ముఖంపై గ�