యాక్షన్ సీన్ చేస్తూ డైలాగ్ మరిచిన సన్నీలియోన్..వీడియో
బాలీవుడ్ భామ సన్నీలియోన్ డ్యాన్స్ చేసినా, యాక్షన్ సీన్ చేసినా కన్నార్పకుండా చూడాల్సిందే. ఈ భామ తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

బాలీవుడ్ భామ సన్నీలియోన్ డ్యాన్స్ చేసినా, యాక్షన్ సీన్ చేసినా కన్నార్పకుండా చూడాల్సిందే. ఈ భామ తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సీన్ కోసం సన్నీలియోన్ కు రోప్స్ కట్టారు టీమ్. డైరెక్టర్ యాక్షన్ అనగానే కింద పడి ఉన్న కోస్టార్ కు పై నుంచి దగ్గరగా వచ్చి పంచ్ డైలాగ్ వేయాలి సన్నీలియోన్. అనుకున్నట్టుగానే సీన్ షూట్ కు రెడీ అయ్యింది.
యాక్షన్ అన్న వెంటనే సన్నీలియోన్ రోప్స్ తో కిందికొచ్చి డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో వాటిని మర్చిపోయింది. లొకేషన్ లో తీసిన వీడియోను షేర్ చేస్తూ ఇపుడు నా మైండ్ మారింది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సన్నీలియోన్ యాక్షన్ సీన్ లో పాల్గొంటూ మధ్యలో డైలాగ్స్ మర్చిపోయిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
అప్ సెట్ మూడ్‌లో నాగచైతన్య..?
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

