అప్ సెట్ మూడ్‌లో నాగచైతన్య..?
టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య తన వైఫ్ సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2కు అద్బుతమైన స్పందన రావడం పట్ల సంతోషంగా ఉన్నాడు.

టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య తన వైఫ్ సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2కు అద్బుతమైన స్పందన రావడం పట్ల సంతోషంగా ఉన్నాడు. అయితే తన సినిమాలు కోవిడ్ చట్రంలో ఇరుక్కుపోవడంతో కొంత అప్ సెట్ అవుతున్నాడట. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చధా చిత్రంలో చైతూ కీ రోల్ పోషించాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం చైతూ కార్గిల్ ఏరియాలో కొన్ని వారాలపాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యం, ఇతర కారణాలతో చిత్రీకరణ వాయిదా పడినట్టు తెలుస్తోంది. నాగచైతన్యకు మేకర్స్ కొత్త డేట్స్ సర్దుబాటు చేస్తారట.
అమీర్‌ఖాన్ తో సినిమా చేయడం పట్ల సూపర్ ఎక్జయిటింగ్ గా ఉన్న చైతూకు ఇలా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుండటంతో షూటింగ్ ఆలస్యమవుతుంది. దీంతో ఈ యాక్టర్ కొంత అప్ సెట్ అయ్యాడట. చైతూ నటించిన లవ్ స్టోరీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

