పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గబ్బర్ సింగ్ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి వస్తున్న సంగతి తెలిసిందే. తాజా ప్రాజెక్టులో పవన్ కల్యాణ్ ను ఇది వరకెన్నడూ చూడని విధంగా సరికొత్తగా చూపిస్తానంటున్నాడు హరీష్ శంకర్. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఒకటి ఫిలినగర్ లో రౌండప్ చేస్తోంది.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ లుక్, హెయిర్ స్టైల్ వకీల్ సాబ్ సినిమాను మించి అదిరిపోతుందట. పవన్ కల్యాణ్ హెయిర్ స్టైలిష్ట్ చెప్పిన ఈ విషయం ఇపుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పటికే ఈ చిత్రం కోసం భారీ సెట్ వర్క్స్ పనులు షురూ అయ్యాయని టాక్. అంతేకాదు పవన్ కల్యాణ్ లుక్‌పై ఫొటో షూట్ కూడా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా అప్ డేట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

