విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
వేణు ఊడుగుల డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం విరాటపర్వం. రానా ఆరోగ్య కారణాల రీత్యా విరాటపర్వం షూటింగ్ గతంలో కొన్ని రోజులు ఆలస్యమైంది.

వేణు ఊడుగుల డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం విరాటపర్వం. రానా ఆరోగ్య కారణాల రీత్యా విరాటపర్వం షూటింగ్ గతంలో కొన్ని రోజులు ఆలస్యమైంది. ఆ తర్వాత లాక్ డౌన్ తో విడుదలలో జాప్యం నెలకొంది. అయితే ఈ సినిమా చుట్టూ చాలా పుకార్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 90లలో తెలంగాణ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
డైరెక్టర్ వేణు ఓ ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ..విరాటపర్వం 90లలో తెలంగాణలో జరిగిన ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెప్పాడు. టైం ఫ్రేమ్ ను తీసుకుంటే అప్పటి కాలంలో నక్సలిజం ప్రభావం లేదని చెప్పలేని పరిస్థితి. ఈ మూవీ నక్సలిజాన్ని హైలెట్ చేయడానికి ప్రయత్నించదు..అదే విధంగా ఆనాటి ప్రజల జీవితంలో ఆ దశలో ఏమి జరిగిందో వివరించి చూపడం ఉండదంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

