అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో ప్రేమలో పడే యువతిగా కనిపించింది ముంబై భామ జియాశర్మ. ఈ మూవీలో తన రియల్‌లైఫ్ నేమ్ జియాశర్మగా కనిపించి అందంతో మెస్మరైజ్ చేసింది.

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో ప్రేమలో పడే యువతిగా కనిపించింది ముంబై భామ జియాశర్మ. ఈ మూవీలో తన రియల్‌లైఫ్ నేమ్ జియాశర్మగా కనిపించి అందంతో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత క్షణక్షణం సినిమాలో కూడా మెరిసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన త్రోబ్యాక్ ఫొటోలు కొన్ని హల్ చల్ చేస్తున్నాయి.
ప్రెట్టీ బ్లూ రఫిల్ డ్రెస్‌లో పర్ఫెక్ట్ అవుట్ ఫిట్‌లో ఆకర్షణీయ బాడీ లాంగ్వేజ్ తో కెమెరాకు ఫోజులిచ్చింది. హాట్ లుక్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తోంది జియాశర్మ. మరోవైపు బ్లాక్ షార్ట్ డ్రెస్ లో స్టన్నింగ్ గా మెరుస్తూ దిగిన స్టిల్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఈషారెబ్బా..స్టన్నింగ్ లుక్ వైరల్
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!





