నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ వ్యక్తిగత లైఫ్ గురించి వస్తున్న గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చాడు. తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పాడు.

టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ వ్యక్తిగత లైఫ్ గురించి వస్తున్న గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చాడు. తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పాడు. పాపులర్ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ..తాను ఒంటరిగా ఏం లేనని..తాను పెండ్లికి అప్పుడే సిద్దంగా లేనని చెప్పాడు. అడివి శేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో తనకు నిద్రపోయేందుకు కూడా సమయం దొరకడం లేదని చెప్పాడు.
అయితే ఈ కుర్ర హీరో ఎవరితో ప్రేమలో ఉన్నది చెప్పలేదు కానీ తన ప్రియురాలు హైదరాబాదీ అని మాత్రం చెప్పాడు. తన ప్రియురాలి నుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లే వ్యక్తిగత జీవితంపై పబ్లిక్ గా ఏం మాట్లాడటం లేదని చెప్పుకొచ్చాడు. ఇటీవలే అడివిశేష్ కు ఓ బాలీవుడ్ నటితో లింకప్ రూమర్స్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

