ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్

ముంబై : విద్యాబాలన్ నటించిన షేర్నీ సినిమా ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. జూన్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్‌కానున్నది. పులుల సమస్యతో బాధపడుతున్న ఓ గ్రామానికి విద్యాబాలన్ వెళ్తుంది. అక్కడ జరిగే పర్యవసానాలే షేర్నీ కథ. ఫారెస్ట్ ఆఫీసర్‌పై గ్రామస్థుల్లో నమ్మకం ఉండదు. కానీ ఆమె ఎలా ఆ సమస్యను పరిష్కరిస్తుందన్నదే షేర్నీ వృత్తాంతం. మాస్టర్ షూటర్ పాత్రలో శరద్ సక్సేనా నటిస్తున్నారు. న్యూటన్ సినిమాను డైరక్ట్ చేసిన అమిత్ మసూర్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

