గుడితండాలో భూముల రీ సర్వే ప్రారంభం
తుంగతుర్తి మండలం గుడితండాలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భూముల సరిహద్దులు...
తుంగతుర్తి, నవంబర్ 28 : తుంగతుర్తి మండలం గుడితండాలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భూముల సరిహద్దులు, భూ వివరాలపై అవగాహన కల్పిస్తూ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు ఝాన్సీ శ్రీను, ఇన్చార్జి తాసీల్దార్ కంట్లమయ్య, ఆర్ఐ, జీపీవో, సర్వే అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

