ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన గాదంగి శ్రావణి, గాదంగి ఉమారాణి, గాదంగి రేణుక ముగ్గురూ చేతులు జోడించి వేడుకుంటున్న ‘చేతులెత్తి మొక్కుతాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూ
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల దాటుతున్నా, కాంటా వేయకపోవడంతో విసుగెత్తిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్�
Gadari Kishore | తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తికి చెందిన నిరుపేద విద్యార్థిని బుద్ధ కనకశ్రీకి మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ ఆదివారం అండగా నిలిచారు.
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి దాదాపు 16 నెలలు అవుతున్నది. కానీ ఇప్పటికీ చాలామందికి ఆయన పేరు గుర్తుండటం లేదు. గత 16 నెలల్లో అనేకమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, చివరికి కాంగ్రెస్ ప�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో బుధవారం డిసిసిబి డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు సొంత పార్టీ నాయకులే అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అక్రమ ఆస్తులు, సంపాదన లక్ష్యంగా, పదవు లు, పర్సంటేజీలు తప్ప కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. సోమవారం అస�
అసెంబ్లీ ఎన్నికల ముం దు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధాన్యం క్వింటా కు రూ. 500 బోనస్ ఇవ్వాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలం బండరామారం ఐకేపీ సెంటర్ వద్ద శనివారం బీఆర్�
Congress | కాంగ్రెస్ పార్టీ(Congress )లో రోజుకో రీతిలో కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతా బాగానే ఉందని పెద్దలు పైకి గొప్పలు చెప్పుకుంటుంటే..క్షేత్రస్థాయిలో మాత్రం శ్రేణులు తలలు పగిలేలా తన్నుకుంటున్నారు. శుక్రవ�
గడిచిన 40 సంవత్సరాలుగా తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అరకొర వసతులతో డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నియోజక వర్గ ప్రజల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే గాదరి కి
సమైక్య రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోక పోవడంతో గిరిజన తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. కనీస అవసరాలైన తాగునీరు, కరెంటు, రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యమ సమయం నుంచే గిరిజన తండాలపై కేస�