సూర్యాపేటసిటీ, జనవరి 28 : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్.బాలునాయక్‌ను వీఆర్ సూర్యాపేట నుంచి సూర్యాపేట రూరల్ పీఎస్, బి.వెంకటరెడ్డిని వెయిటింగ్ జోన్ ఇన్ డీఐజీ జోన్ యాదాద్రి నుంచి చివ్వెంల పీఎస్‌కు, ఐ.మహేంద్రనాథ్ సూర్యాపేట టౌన్ 1 నుంచి అర్వపల్లి పీఎస్‌కు, పి.మధు డీఏబీ సూర్యాపేట నుంచి మద్దిరాల పీఎస్‌కు, కె,సత్యనారాయణ డీఎస్బీ నల్లగొండ నుంచి తిరుమలగిరి పీఎస్‌కు, ఎం.ఏడుకొండలు నడిగూడెం నుంచి తుంగతుర్తి, వై.సైదులు నాగారం నుంచి ఆత్మకూర్.ఎస్, పి.రవీందర్ సూర్యాపేట టౌన్ 1 నుంచి పెన్‌పహాడ్‌కు, ఆర్.సాయిరాం సూర్యాపేట రూరల్ నుంచి డీఎస్బీ సూర్యాపేట, పి.విష్ణుమూర్తి చివ్వెంల నుంచి డీఎస్బీ సూర్యాపేట, బి.అంజిరెడ్డి అర్వపల్లి నుంచి వీఆర్ సూర్యాపేట, వై.ప్రసాద్ తిరుమలగిరి నుంచి వీఆర్ సూర్యాపేట, కె.వెంకట్‌రెడ్డి ఆత్మకూర్.ఎస్ నుంచి వీఆర్ సూర్యాపేట, ఎన్.వెంకన్న పెన్‌పహాడ్ నుంచి సీసీఎస్ సూర్యాపే ట, బి.సాయిప్రశాంత్ కోదాడ రూరల్ నుంచి సీసీఎస్ సూర్యాపేట, బి.ప్రవీణ్‌కుమార్ తుంగతుర్తి నుంచి సూర్యాపేట టౌన్ 1కు బదిలీ అయ్యారు.