భక్తుల కొంగు బంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలు (Dhanurmasa Utsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ధునుర్మాసోత్సవాలు (Dhanurmasam Utsavalu) అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
Telangana | రాష్ట్ర సచివాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులకు శుభవార్త. కార్తీక వన భోజనాల నిమిత్తం మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో (BB Nagar) కారు బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ హైవేపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అక్కడ నిలబడి ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది.
పాలనలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తనదైన ముద్ర వేసుకున్నారు. జిల్లాలో తన మారు చూపుతూ వినూత్న కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం నాటి తో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూ�
గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ శాఖ పల్లె బాట కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఎస్ఈ ఆర్.సుధీర్ కుమా�
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అఖిలపక్షం తెలంగాణ బంద్కి పిలుపనిచ్చిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది
గో సేవా విభాగం ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో నిర్వహించిన జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్షలు- 2025 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (CJ Aparesh Kumar Singh) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆయన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే. లక�
రాష్ట్ర డీజీపీ బీ. శివధర్ రెడ్డి యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లిన డీజీపీ.. యాదాద్రీశుడిని దర్శించుకుని మ�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Alair : యాదాద్రి జిల్లా ఆలేరులో వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం కరిసి భారీ వానకు బైరామ్కుంట చెరువు (Bhairamkunta River) కట్ట తెగిపోవడంతో భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరింది.