గత రెండు దశాబ్దాలుగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు కోదాడ పట్టణంలో ఖాళీ జాగాలో పాత గుడ్డలను డేరాలుగా మార్చుకుని బతుకులీడుస్తున్నారు చిరునామా లేని కోతుల వాళ్లు. చిత్తు కాగితా�
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయ దుందుభి మోగిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం, తమ్మర కొమరబండ వార్డుల్ల
Bollam Mallaiah Yadav : కోదాడ నియోజకవర్గం ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని నమ్మబలికి.. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమ సమస్యలు చెప్పుకుందామంటే నెలకు మూడు సార్లైనా ప్రజలకు దర్శనం ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యా�
ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని కోదాడ ఎంవీఐ ఎస్కే జిలాని అన్నారు. శనివారం రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించ�
నవ మాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచి, ఉన్న ఆస్తిని తెగనమ్మి రెండంతస్తుల భవనం నిర్మించి కొడుకుకు కట్టబెడితే కన్న పేగు బంధాన్ని మరిచి కన్నతల్లిని ఓ కుమారుడు చిత్రహింసలు పాలు చేసిన అమానవీయ సంఘటన సూర్యాపే�
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాల వేగాన్ని నియంత్రించుకుని ప్రయాణిస్తూ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరస�
వారం రోజుల్లోగా కోదాడలోని బాలాజీ నగర్లో బీఆర్ఎస్ పాలనలో రూ.100 కోట్లతో నిర్మించిన 362 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే లబ్ధిదారులతో కలిసి ఉద్యమం చేస్తామని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ�
ఐదు దశాబ్దాలుగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్న నిరుపేదల ఇండ్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బాధితులుగా అండగా పైసా ఖర్చు లేకుండా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోర
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ అన్నారు. రోడ్డు భద్రత మహోత్సవంలో భాగంగా బుధవారం కోదాడ పట్టణంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో..
మైనర్లు వాహనాలు నడిపితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని కోదాడ వాహనాల తనిఖీ అధికారి జిలాని తెలిపారు. బుధవారం కోదాడ తేజ టాలెంట్ పాఠశాలలో విద్యార్థులకు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై ఆయన అవగాహన కల్పిం�
కోదాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం మాక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా లోక్ సభ సమావేశాల్లో దేశంలోని సమస్యలపై చర్చించడం, బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదించడంతో పాట
మున్సిపాలిటీ ఎన్నికల కోసం సిద్ధం చేసిన కోదాడ ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సోమవారం తప్పులు తడకగా ఉన్న ఓటర్ల జాబితాను సవరించాలని కోరుతూ ఆయన మున్సిపల్ మేనేజ